శంషాబాద్‌‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్

TG: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఇద్దరు మహిళలు తీవ్ర కడుపు నొప్పికి గురయ్యారు. దీంతో వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. తరువాత వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్