ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

విమానాలు డైవర్ట్, రిటర్న్ అవ్వడంపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరాన్ తమ ఎయిర్‌స్పేస్ మూసేసింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా తమ ఇంటర్నేషనల్ ఫ్లైట్లను డైవర్ట్ చేశామని, పలు విమానాలు రిటర్న్ అయ్యాయని తెలిపింది. టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న వారికి రిఫండ్స్ లేదా రీషెడ్యూల్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆన్‌బోర్డు అయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది.

సంబంధిత పోస్ట్