గాలి కాలుష్యం.. ఊపిరితిత్తులపై ప్రభావం

మనం పీల్చే గాలిలో ఉండే హానికరమైన కణాలు (PM2.5, PM10), నైట్రోజన్ డై ఆక్సైడ్ (NO2), సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2) వంటి వాయువులు ఊపిరితిత్తులలోకి చేరి వాటిని దెబ్బతీస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి శ్లేష్మం పెరగడం, శ్వాస సమస్యలు, మంటను కలిగిస్తాయి. దీర్ఘకాలంగా ఇలాగే ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారు.

సంబంధిత పోస్ట్