AP: పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఎయిర్టెల్ భారీ షాకిచ్చింది. టారిఫ్లను 3-10 శాతం పెంచింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. దాంతో రూ.449 ఉన్న ప్లాన్ రూ.499కి, రూ.699 ప్లాన్ రూ.749కి, రూ.999 ప్లాన్ రూ.1,049కి పెరగనుంది. అయితే ఏడాదికి 5 రోజుల ఇంటర్నేషన్ రోమింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది.