చేతి గడియారం ద్వారా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు (వీడియో)

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చేతి గడియారం ద్వారా అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాద దృశ్యాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్