'అఖండ 2' సంచలనం: తొలిరోజే రూ. 30 కోట్లు వసూళ్లు!

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. 'సాక్నిల్క్' (సినిమా వెబ్ సైట్) ముందస్తు అంచనాల ప్రకారం తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుండే రూ.29.5 కోట్లు వచ్చాయి. ఇది బాలకృష్ణ మునుపటి సినిమా 'డాకు మహారాజ్' రికార్డును అధిగమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్