మహా కుంభమేళాలో అఖండ –2 షూటింగ్

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన మూవీ అఖండ. ఈ మూవీ 2021లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్‌గా 'అఖండ –2'ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్ర యూనిట్ మహా కుంభమేళాలో చిత్రీకరిస్తుందట. కాగా ఈ మూవీని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. దసరాకు ఈ మూవీని విడుదల చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్