'అఖండ 2: తాండవం' ఫస్ట్ సింగిల్ ప్రోమో (వీడియో)

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు. నవంబర్ 7న 'ది తాండవం' సాంగ్ ప్రోమోని లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డివోషనల్ గర్జనకు సిద్ధంగా ఉండండి. థమన్ తుఫాను రాబోతోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్