అఖిల్ 'లెనిన్' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారు

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'లెనిన్' సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. మొదట మే 1న విడుదల చేయాలని భావించినా, రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో క్లాష్ కాకుండా ఉండేందుకు వాయిదా వేశారు. ఇక 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్