అఖిల్ 'లెనిన్' సినిమా మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఇదే!

అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లెనిన్' సినిమా మరోసారి వాయిదా పడింది. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా, పలుమార్లు వాయిదా పడుతూ చివరికి జులై 10కి వాయిదా పడింది. సినిమా టీమ్ మరికొంత సమయం అడిగిందని, అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో అఖిల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్