అఖిల్ 'లెనిన్' రీలిజ్ వాయిదా

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. మొదట మే 1న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఇరు హీరోల మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. 'లెనిన్'  జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్