ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని ద‌ర్శించుకున్న అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తన అత్తగారు డింపుల్ కపాడియాతో కలిసి బుధవారం తెల్లవారుజామున ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, తన తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో పాటు దేశ ప్రజలందరి కోసం, కుటుంబం కోసం ప్రార్థనలు చేశానని, దేశం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్