కలెక్షన్లతో దూసుకుపోతున్న అక్షయ్ మూవీ

బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మూవీ స్కై ఫోర్స్. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ మూవీని దాదాపు రూ.160 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి షో నుంచే హిట్ టాక్‌ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే అక్షయ్ మూవీస్‌లో ఇంతగా కలెక్షన్లు రాబడుతున్న మూవీ ఇదే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్