మద్యం మత్తులో తల్లిని కొట్టి, ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు

TG: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌లో మద్యానికి బానిసైన ఉన్న గౌతమ్ రెడ్డి అనే యువకుడు.. కారు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి రజినిని కొట్టి, చంపుతానని బెదిరించాడు. శుక్రవారం జరిగిన గొడవతో భయపడిన తల్లి పక్క ఊరికి వెళ్లగా.. రాత్రి గౌతమ్ రెడ్డి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕