సౌదీ అరేబియాలోని భారతీయులకు అలర్ట్

సౌదీ అరేబియాలోని భారతీయులకు భారత ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హౌతీల దాడుల నేపథ్యంలో డ్రోన్ లేదా మిస్సైల్ దాడుల దృశ్యాలను వీడియో తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరమని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు దేశ భద్రతకు భంగం కలిగించినట్లుగా పరిగణించబడతాయి. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సౌదీ చట్టాలను గౌరవించాలని ఎంబసీ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕