ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. HYD, ఖమ్మం, MBNR, మెదక్‌, మేడ్చల్‌, NLG, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, SDPT, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దక్షిణ తెలంగాణలో రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అకాశం అవకాశం ఉందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్