ALERT: నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మ‌ళ్లీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. SRD, VKB, RR, MDK, మేడ్చ‌ల్, SDPT, KMD, నిర్మ‌ల్, NZB, సిరిసిల్ల‌, ADB, అసిఫాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి, NLG జిల్లాల్లో భారీ వ‌ర్షం క‌రిసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిపారు. HYDలోని ప‌లు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి స‌మ‌యాల్లో మ‌ధ్య‌స్థంగా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. మిగితా జిల్లాల్లోనూ తేలిక‌పాటి వ‌ర్షం కురిసే ఛాన్స్ ఉంద‌న్నారు.

సంబంధిత పోస్ట్