తెలంగాణలోని పలు జిల్లాల్లో రామన్న 3 గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్గాలు.. జనగామ, సంగారెడ్డి, భువనగిరిలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40-51కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని హెచ్చరించింది.