అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడింది. దీంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా​, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశారు. అలాగే కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ బాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్