ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు IMD వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షానికి అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్