ALERT: నేటితో ముగియనున్న వీటి గడువు

రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కావడంతో కొన్ని పనులకు నేటితో గడువు ముగియనుంది. వాటిలో ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులకు సెక్షన్ 80సీ కింద PPF, ELSS, సుకన్య సమృద్ధి, జీవిత బీమా పెట్టుబడులు పూర్తి చేయాలి. బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలకు నామినీ నమోదు చేయాలి. అలాగే మినిమం బ్యాలెన్స్ జమ చేయాలి. ఆధార్‌తో పాన్ అప్లై చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్స్ సమర్పించడం లాంటి చేయాలి. విదేశీ ఆదాయ పన్ను ఫారం 67, స్టాక్ నష్టాల సర్దుబాటుకు కూడా ఇవాళే చివరి రోజు.

సంబంధిత పోస్ట్