సొరకాయతో ఆ సమస్యలన్నీ ఫసక్

సొరకాయలో ఉండే విటమిన్లు, తక్కువ కేలరీలు, ఫైబర్, పొటాషియం, మినరల్స్, ప్రొటీన్లు నీటిశాతం వల్ల అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచు సొరకాయను తినడం వల్ల రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపీ ఉన్నవారికి ఇది ఉత్తమమైన ఎంపిక. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు సొరకాయ తినవచ్చు. సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇది మంచి ఆహారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్