ఆసియా కప్ మ్యాచ్ చూసిన వారంతా దేశద్రోహులు: ఉద్ధవ్ థాకరే

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను చూసిన వారిని శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దేశద్రోహులుగా అభివర్ణించారు. ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి కేవలం ఆట చూడటానికి మాత్రమే పరిమితం కాదని, జాతీయ ప్రయోజనాల విషయాలను తెలుసుకోవడం, సరైన సమయంలో చురుగ్గా ఉండటంలో నిజమైన దేశభక్తి ఉంటుందని థాకరే అన్నారు.

సంబంధిత పోస్ట్