అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తన పుట్టినరోజు సందర్భంగా తన 65వ సినిమా టైటిల్ 'రంభ ఊర్వశి మేనక', ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. చంద్ర మోహన్ చింతడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'కామెడీ గోస్ కాస్మిక్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్