అల్లు అర్జున్‌-అట్లీ సినిమా టైటిల్ ‘రాకా’.. బన్నీ షాకింగ్ లుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న AA22 సినిమా నుంచి బన్నీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ గుండుతో షాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్