కోట శ్రీనివాసరావు మృతికి అల్లు అర్జున్‌ సంతాపం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల హీరో అల్లు అర్జున్‌ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన పేర్కొన్నారు. కోట కుటుంబానికి అల్లు అర్జున్ ఆదివారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "మేము మిమ్మల్ని మిస్ అవుతాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులకు నా సానుభూతి." అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్