రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. ఆయన టీమ్ రియాక్షన్ ఇదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల ప్రశాంత్ కిషోర్‌తో ఆయన భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన టీం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడని ఇటీవల వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. అనధికార సమాచారాన్ని షేర్ చేయొద్దని మీడియాను కోరింది.

సంబంధిత పోస్ట్