బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ పరోక్షంగా లంచం ఆఫర్ చేస్తున్నాడు: ఏసీపీ (వీడియో)

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పరోక్షంగా లంచం ఆఫర్ చేస్తున్నాడని ఏసీపీ విష్ణు మూర్తి ఆరోపించారు. 'శనివారం ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను, సుకుమార్, పుష్ప-2 నిర్మాతలు కొంత అమౌంట్ చొప్పున వేసుకుని ఒక ట్రస్ట్ ఫామ్ చేసి బాధిత కుటుంబానికి సహాయం చేద్దామని ప్లాన్ చేశాం అని అన్నారు. ఇలా చెప్పడం బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ పరోక్షంగా లంచం ఆఫర్ చేస్తున్నట్లు అవుతుంది.' అని ఏసీపీ అన్నారు.

సంబంధిత పోస్ట్