అల్లు అర్జున్‌కు సుమ అదిరిపోయే ఎలివేషన్ (వీడియో)

‘ఆకాశంలో ఒక తార’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నటుడు అల్లు అర్జున్‌కు యాంకర్ సుమ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. ‘రామేశ్వరంలో ఓ కుర్రాడు ఓ కల కన్నాడు.. ఆయనే అబ్దుల్ కలాం. ముంబై వీధుల్లో ఓ కుర్రాడు కల కన్నాడు.. అతనే God of Cricket సచిన్. ఓ బస్ కండక్టర్ కల కన్నాడు.. ఆయనే సూపర్ స్టార్ రజినీకాంత్. ఓ కానిస్టేబుల్ కొడుకు కల కన్నాడు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. నేషనల్ అవార్డు గెలవాలని ఓ కుర్రాడు కల కన్నాడు. తన కలతో పాటు ఫ్యాన్స్ అందరి కలల్నీ నిజం చేశాడు.. అతనే అల్లు అర్జున్’ అని సుమ ఎలివేషన్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕