‘పెద్ది’ మూవీ చూసిన అల్లు అర్జున్ భార్య, పిల్లలు (వీడియో)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, మెగా కుటుంబ సభ్యులు మూవీని వీక్షిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ ఈ మూవీని చూశారు. వీరు థియేటర్‌కు వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్