రోజూ పరగడుపున ఉసిరి కాయ తీసుకుంటే ఆరోగ్య పరంగా ఊహించని లాభాలు పొందొచ్చు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తరచూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ బాధితులకు ఇది దివ్యౌషధంగా పని చేస్తోంది. ఇంకా దీని వల్ల కలిగే అనేక ప్రయోజనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.