అరంగేట్రంలోనే అదుర్స్.. షమి 9 వికెట్ల వీడియో

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి తన సుదీర్ఘ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. 2013 నవంబర్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన షమి, సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే రోజున వీడ్కోలు పలకడం గమనార్హం. తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే 9 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన ఈ బెంగాల్ పేసర్, ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించారు.  షమి తొమ్మిది వికెట్ల వీడియోను మీరూ చూడండి.

సంబంధిత పోస్ట్

✕
✕