BSNL నుంచి అదిరిపోయే ప్లాన్‌

BSNL తన వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.997 ధరతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో 160 రోజులు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఇందులో ప్రతి రోజు 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. 2GB డేటా మొత్తం వినియోగించిన తర్వాత 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్