అద్భుత దృశ్యం.. ఎవరెస్ట్ పర్వతం విజువల్స్ (వీడియో)

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం. ఇది సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. అంత ఎత్తైన పర్వతం పై నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? చూస్తే అద్భుతం అనాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరెస్ట్ పర్వతం విజువల్స్ వైరల్‌గా మారాయి.  మీరు ఓ లుక్కేసేయండి.

సంబంధిత పోస్ట్