అరుణాచలం కొండపై అద్భుత దృశ్యం (వీడియో)

కార్తీక పౌర్ణమి వేళ తమిళనాడులోని అరుణాచలం కొండపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొండపై దీపాన్ని వెలిగించినప్పుడు తీసిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. విద్యుత్ దీపాల వెలుగులో కొండ పైనుంచి ఆలయ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఆలయ పరిసరాలు శివ నామస్మరణతో మార్మోగాయి.

సంబంధిత పోస్ట్

✕
✕