అమెజాన్ ఇండియాలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 1, 2025 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో యాపిల్, సామ్ సంగ్, హెచ్ పి వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల నుండి గృహాలంకరణ, ఎలక్ట్రానిక్స్, సౌందర్యసాధనాలు, దుస్తుల వంటి లక్షలాది ఉత్పత్తులపై ముందస్తు డీల్స్ అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు న్యూ డీల్ డ్రాప్, బ్లాక్ ఫ్రైడే బెస్ట్ బ్రాండ్లు, ట్రెండింగ్ డీల్స్ వంటి విభాగాలలో షాపింగ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా 10% వరకు ఆదా చేసుకోవచ్చు.