అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌.. హెల్మెట్‌లపై భారీ డిస్కౌంట్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో సేల్ నడుస్తోంది. ఈ సందర్భంగా హెల్మెట్ అండ్ టూల్స్ తయారీ సంస్థ అయిన STUDDS యాక్సెసరీస్ లిమిటెడ్, అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో తన ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూలై 12 నుంచి 14 వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో, జూలై 12 నుంచి 17 వరకు ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్