అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025.. భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌ జనవరి 13, 2025 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీకు ఇష్టమైన దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్‌లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రిపబ్లిక్ డే సేల్‌లో మీరు SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్