అమెజాన్ ప్రైమ్ డే 2026.. 72 గంటల భారీ డిస్కౌంట్లు!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వార్షిక ప్రైమ్ డే 2026 సేల్ తేదీలను ప్రకటించింది. ఈ సేల్ జులై 4 అర్ధరాత్రి నుండి జులై 6 వరకు 72 గంటల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ సభ్యుల కోసం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. భారత్‌లో ప్రైమ్ సేవలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సేల్ నిర్వహిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ. 84,999, గెలాక్సీ M47 5G రూ.22,999, వన్ ప్లస్ 13 రూ.49,999లకు లభించనున్నాయి.

సంబంధిత పోస్ట్