భారీ ఆఫర్లతో జూలై 4 నుంచి 6 వరకు అమెజాన్ ప్రైమ్‌డే

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, జూలై 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు పదో ఎడిషన్ ప్రైమ్‌డే ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ రాయితీలను అందించనుంది. ప్రైమ్ మెంబర్లకు 60 శాతం వరకు తగ్గింపుతో పాటు, మెంబర్‌షిప్ ఫీజులో రూ.500 తగ్గింపు కూడా లభించనుంది. అదేరోజు, ఆ మరుసటి రోజు డెలివరీ కోసం వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నారు. మరోవైపు, జియోమార్ట్ కూడా జూన్ 28 నుంచి 30 వరకు 'దిగి ఉత్సవ్' పేరుతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్