అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ప్లాన్‌లపై భారీ తగ్గింపులు!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. వార్షిక ప్రైమ్ సభ్యత్వం రూ.1,499 కాగా, ఆఫర్‌లో రూ.999కే లభిస్తుంది. ప్రైమ్ లైట్ రూ.799 కాగా, ఆఫర్‌లో రూ.599కే, ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ రూ.399 కాగా, ఆఫర్‌లో రూ.299కే లభిస్తున్నాయి. ఈ ప్లాన్‌లతో ప్రైమ్ వీడియో, మ్యూజిక్, గేమింగ్, రీడింగ్ సేవలతో పాటు, షాపింగ్‌లో అదే రోజు డెలివరీ, ప్రత్యేక డీల్స్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్