రైలు పట్టాలపై పరుగులెత్తిన అంబులెన్స్ (వీడియో)

ఇండోనేషియాలో రైలు పట్టాలపై వేగంగా వెళుతున్న అంబులెన్స్ లాంటి వాహనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దూరం నుంచి చూస్తే అంబులెన్స్‌లా కనిపించినా, దగ్గరికి వచ్చాక అది రైల్వే ట్రాక్ తనిఖీ వాహనమని తెలిసింది. ఈ వాహనం ట్రాక్‌లను తనిఖీ చేసి, సమస్యలను పరిష్కరిస్తుంది. దీనిపై ఉన్న పసుపు లైట్లు, స్పీకర్లు దీనిని అత్యవసర వాహనంలా కనిపించేలా చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్