ఏపీలో రోగులను తరలిస్తుండగా 108 అంబులెన్స్ ఆగిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో దంపతులు ప్రమాదానికి గురయ్యారు. వారిని తరలిస్తుండగా నడి రోడ్డుపై 108 అంబులెన్స్ వాహనం ఆగిపోయింది. ఈ క్రమంలో గమనించిన పోలీసులు, స్థానికులు సహాయం చేసి అంబులెన్స్ ను స్టార్ట్ చేశారు.