ఒలింపిక్స్‌లో మరోసారి అమెరికాకే అందలం

విశ్వ క్రీడల్లో మరోసారి అగ్రరాజ్యం అమెరికా టాప్ ర్యాంకుతో తన ప్రయాణాన్ని ముగించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆఖరి మెడల్ ఆ దేశానిదే కావడంతో చైనాతో సమంగా నిలిచింది. ఇక ఇరు దేశాలు చెరో 40 స్వర్ణ పతకాలు గెలుచుకోగా, ఓవరాల్‌గా యూఎస్ 126 పతకాలు సాధించి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత చైనా(91), జపాన్(45), ఆస్ట్రేలియా(53), ఫ్రాన్స్(64), నెదర్లాండ్స్(34) ఉన్నాయి. కాగా భారత్ 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్