హర్మూజ్‌ జలసంధిలో లేజర్‌ ఆయుధాలు వాడుతున్న అమెరికా

హర్మూజ్ జలసంధిలో అమెరికా అధిక శక్తి లేజర్ ఆయుధాలను మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. డ్రోన్లు, వస్తున్న క్రూజ్ క్షిపణులను అడ్డుకునేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. కొన్ని లేజర్ వ్యవస్థలను సైనికులు మార్పులు చేసిన ఎక్స్‌బాక్స్ తరహా కంట్రోలర్లతో ఆపరేట్ చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ సాంకేతికతపై అమెరికా భారీగా పెట్టుబడులు పెడుతోందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕