భారత్ తరహాలో అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విధానంలో మార్పులు చేపట్టారు. ఓటు నమోదుకు పౌరసత్వం ధృవీకరణ లేదా పాస్‌పోర్టు చూపించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులకు సంతకం చేశారు. ఎన్నికల సమయంలో విదేశీ విరాళాలను నిషేధిస్తూ, ఎన్నికల రోజు వరకు వచ్చిన మెయిల్ ఓట్లనే లెక్కించాల్సిందిగా పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ వంటి దేశాల విధానాలను ఉదాహరణగా చూపుతూ, అమెరికా ఎన్నికల ప్రక్రియలో లోపాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్