ఢిల్లీ పేలుడుపై అమిత్ షా ఆరా.. దర్యాప్తునకు ఆదేశం

ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ (సీపీ)తో ఫోన్లో మాట్లాడి, ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జాతీయ భద్రతా దళం (NSG), ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్