కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్‌ షా అనర్హుడు: వామపక్ష నేతలు

రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్‌ షా అనర్హుడని, ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్కర్‌ను కించపరుస్తూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన బేషరతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి

సంబంధిత పోస్ట్