అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న(ఆదివారం) తెలంగాణలో ఆయన పర్యటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో హైలెవెల్ మీటింగ్ కు అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕