తెలంగాణలో అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సబర్ డెయిరీ మిల్క్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు.